Collect silly jokes from Facebook posts and groups. These are very funny Facebook jokes. Would you like jokes on Facebook? We update daily some jokes. Visit our page again for more Facebook jokes in English, Hindi and Telugu.
Funny Jokes for Facebook Status...
అత్తగారు : ఇదిగో కోడలు పిల్ల.... ఈరోజు పాలకూర చెయ్యాలి..... హా........
కొత్త కోడలు : అయినా దీని దుంపతెగ ఈరోజే పాలన్నీ ఒలికిపోయాయి...
ఎలా చెయ్యాలో ఏంటో.........!!
*******************************************
అత్తగారు : ఇదిగో అమ్మాయి......... ఈరోజు ఏదయినా పిండి వంట చెయ్యి....?
కొత్త కోడలు : అత్తగారి మాట ప్రకారమే నిమ్మకాయ పిండి లెమన్ రైస్ చేశాను..
అంతా కరెక్టుగానే చేయనుకదా...........అయినా ఆలా నోరు పారేసుకుంటుంది ఏంటో............
*******************************************
మా అత్తగారు నన్ను బియ్యం కడగమన్నారు...........
కానీ ఏసబ్బు తో కడగాలో చెప్పలేదు............
కొంచెం కామెంట్లో అయినా చెప్పండి..... ప్లీజ్.......!!!!
*******************************************
ఆడవారి మనసు బంగారం కదా............?
ఈ విషయం తెలుసుకోకుండా.......
బంగారం కావాలని మల్లి వాళ్లే అడుగుతారు..........!
బంగారానికి మల్లి బంగారం ఎందుకబ్బా.......... ఏంటో జనాలు.
******************************************
Silly Jokes - Telugu Jokes for WhatsApp.
వర్షంలో తడిసి గ్రూప్ కి జలుబు చేసినట్లుంది........
పాపం ఒక్కరూ కనిపించడం లేదు......!!!!
******************************************
$ads={2}
దేవుడు అమ్మాయిల హార్ట్ లో ఐరన్ ను
అబ్బాయిల హార్ట్ లో మాగ్నీట్ పెట్టాడు అనుకుంటా........
అందుకే అబ్బాయిల గురించే అమ్మాయిలు మాట్లాడుకుంటూ వుంటారు.....
********************************************
అప్పుడప్పుడు చిన్న వస్తువులు కూడా పెద్ద ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
నమ్మకం లేకపోతె సుడిపైన కూర్చుని చుడండి మీకే తెలుస్తుంది.....
ఆహా అలాగని పడుకోబెట్టి కాదండోయ్......... సూది నిల్చో బెట్టండి......
హమ్మా నన్నే బురిడీ కొట్టేద్దాం అనుకుంటున్నారా...........!!!!
*********************************************
పొద్దున్నే ఇరవై వేలుపెట్టి కొత్త ఫోన్ కొన్నాను........
వాయిస్ పాస్వర్డ్ పెడదామని బటన్ నొక్కగానే
పక్కనే వున్న కుక్క గట్టిగా అరిచి వెళ్లి పోయింది.
ఇప్పుడు నా ఫోన్ ఓపెన్ కావడం లేదు...............????????
********************************************
చిన్నప్పుడు క్లాసులో ఫస్ట్ వచ్చే వాడిని..........................
..................................................మిగతా వాళ్లంతా తర్వాత వచ్చే వాళ్ళు..........!!!!!
********************************************
ప్రతి అమ్మాయి అనుకుంటుంది బేబీ బుజ్జి, చిట్టి పొట్టి బంగారం అని
పిలిపించుకోవాలని......................... కానీ మా బాయ్స్ కి అన్ని కోరికలు లేవు.
జస్ట్ "బావా" అని ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు........
**********************************
గ్రూప్ లో బాగా పులిహోరా కలిపేవాళ్లు ఎవరయినా ఉన్నారా............?
*
*
*
చద్దన్నం మిగిలిపోయింది..........!!!!
********************************
లవర్ లేని అనాధని..............................
ఎవరయినా అమ్మాయి నన్ను దత్తత తీసుకోవచ్చుగా................???????
********************************
తాజాగా చేసిన సర్వ్ ప్రకారం
ఇప్పటివరకు ఎవరికీ తమ సొంత భార్య కలలోకి రాలేదట....
********************************
ఏంటో ఆ స్టేటస్లు మారవా..........?
భూమి మీద నువ్వు ఒక్కడివే లవ్ చేసావా ........?
నీ స్టేటస్‌కి నీకు ఏమయినా సంభందం ఉందా...........?
నీ స్టేటస్ లు చూడడానికే సగం డేటా అయిపొయింది ఇక్కడ.
వ్యధావ జీవితం......
*****************************************
నా హృదయం ఖాళీగా వుంది.....
*
*
అద్దెకు ఇవ్వబడును............
*
*
కేవలం అమ్మాయిలకు మాత్రమే.........
****************************************
గూగుల్ లో అమాయకుడు అని సెర్చ్ చేస్తే.............
అదేంటో ....... ఫస్ట్ నా పేరే చూపించింది.......హ్హ.....
*****************************************
స్త్రీ..........మేస్త్రి ఇద్దరిలోను కోపంగా మాట్లాడకు........
మాట్లాడితే............ ఇల్లు ఉండదు..... ఇల్లాలు ఉండదు.
*****************************************
ముప్పై కిలోల బంగారాన్ని నా చేతిలో పెట్టారు మా మామగారు...........
ఇప్పుడు ఎనభై కేజీల బంగారం అయింది.........!!!!!
**************************************
వండడం వచ్చిన అబ్బాయి.........తినడం వచ్చిన అమ్మాయి
విడిపోయినట్టు చరిత్రలోనే లేదట....
************************************************
మగవారు యుద్ధం చేస్తే.............రాజసం, వీరత్వవం ఉట్టిపడుతుంది
అదే ఆడవారు యుద్ధం చేస్తే........ రాక్షసత్వం.......
గయ్యాళితనం ఉట్టిపడుతుంది....... (జస్ట్ ఫన్.........)
**************************************
Facebook love jokes....
చేతిలో అడ్డమయిన రేఖలు అన్ని వున్నాయి........!
కానీ అమ్మాయి పడే రేఖ మాత్రం లేదు....... ఛీ....... దీనెమ్మ జీవితం.
*************************************
బ్రో..... నాలాంటి అమాయకులు అంతా ఒక్కసారి పక్కకు రండి...
*
*
*
ఓదార్చు కుందాం................ ఎలా బతుకుతారో ఏంటో....!!!!!
**************************************
అమ్మాయిలు పనసపండు లాటోల్లు.........
పైకి కరుకుగా వున్నా...... మనసు మాత్రం పనస తొలంత మృదు మధురం......!
**************************************
$ads={1}
Jokes for Facebook post- In English
Just imagine, you are on the 8th floor,
it caught fire, how will you escape...?
its very simple..... I will stop my imagination.....
Facebook jokes for Dad
Facebook Joke for Kid
Facebook jokes post
**************************************
Jokes on Facebook users
Where can you find Intelligent, ignoramuses...?
"On my Facebook page.........(just fun)
**************************************
Facebook jokes to post
Funny Kid : Dad you got the post.........!
Dad : looking for....
Funny Kid : Not there ......... on Facebook........
**************************************
Facebook admin jokes
After 3 Missed Calls
Other Countries - Baby call me later,
When you get this love you
In my country - Be happy I'll never disturb you again.
************************
$ads={2}
Funny jokes for facebook status
Facebook jokes images
Jokes for facebook status
Facebook funniest jokes
Facebook Whatsapp jokes
Facebook comedy jokes
Post a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.