We collected a number of Telugu Jokes is this jokes are very funny. Search Tell me a joke in Telugu, yes you are in the right place. We updated a number of jokes in Telugu. Husband Jokes, Wife Jokes, Teacher Jokes, Student Jokes, love jokes and all other jokes in Telugu.
Tell me a Joke in Telugu Language
Tell me a joke in Telugu - Husband Wife Jokes
భరించేవాడే భర్త.....
భర్త : ఏమోయ్..... కాంతం షాపింగ్ చేసుకొచ్చిన్నట్టున్నావ్......
ఏమేం కొన్నావేంటి.......? టి.వి. చూస్తూ అడిగాడు అప్పారావు..
భార్య : కాంతం లిస్టు చెప్పసాగింది.................. "మన పెద్దాడికి బట్టల జత
చిన్నాడికి షూస్...... పాపకి ఒక సన్నని గొలుసు..... పనమ్మాయికి ఒక చీర"
భార్య : అదేవిటోయ్ ........."కనీసం నేను గుర్తుకు రాలేదన్న మాట....."?
ఛానల్ మారుస్తూ నిష్ఠురంగా అన్నాడు అప్పారావు.
భార్య : "అయ్యో.... మిమల్ని ఎలా మర్చి పోతానండి........ఇదిగోండి బిల్లు 30 వేలు అయింది" బిల్లు తీసి చేతిలో పెట్టింది కాంతం .
Tell me a joke in Telugu - Atta Kodalu
అత్తగారు : ఇదిగో అమ్మాయి నేను కడుపుతో వున్నపుడు ఏమేమి తినేదాన్నో ...........
ఏమేమి తాగేదాన్నో.......అవన్నీ నాకు పుట్టిన కొడుక్కు కూడా ఇష్టం.........
కాబట్టి నువ్వు కూడా ఆ చిరుతిళ్ళు తగ్గించి మంచి హెల్థ్యి ఫుడ్ తీసుకో......
కోడలు : సరే అత్తగారు.......... ఏది ఏమయినా మీరు కడుపుతో వున్నపుడు
కొంచెం మందు, సిగరెట్లకు దూరంగా ఉండాల్సింది......!!!
Tell me a joke in Telugu - Wife and Husband
జడ్జి గారు : సుందరం.... నీ భార్యను ఉరితీసి చంపావని నేరం రుజువయ్యింది.
ముద్దాయిగా నువ్వు చెప్పదలచుకున్నది ఏమయినా ఉందా.....
ముద్దాయిగా నువ్వు చెప్పదలచుకున్నది ఏమయినా ఉందా.....
అడిగాడు జడిగారు......
సుందరం : హు... మూడుముళ్లు వేసిన రోజు అంటగట్టని ముద్దాయి తనం.....
ఒక్క ముడి వేసినందుకు అంట గట్టడం అన్యాయం యువరానర్ .....
ఆక్రోశంతో కోర్టు దద్దరిల్లేలా అరిచాడు సుందరం.
Tell me a joke in Telugu - When going to seal
సుబ్బారావు ఇంట్లో ఒక రాత్రి సమయంలో దొంగలు పడ్డారు.
ఒకరు, ఇద్దరు, ముగ్గురు కాదు ఏకంగా 40 మంది.....
వాళ్ళను చూడగానే ఠారెత్తిపోయిన సుబ్బారావు ఇదేంటి ఇంతమంది దొంగలా......?
అంటూ నోరెళ్ళ బెట్టాడు..... ! ఇంతలో వాళ్ళ మాస్టారు......................... కంగారుపడకయ్యా.... వీళ్లంతా చోర శిక్షణలో వున్నస్టూడెంట్స్ అన్నమాట. ప్రకటికల్స్ కోసం ఈ రోజు మీ ఇంటిని ఎంచుకున్నాము తాపీగా చెప్పాడు మాస్టారు.
ఒకరు, ఇద్దరు, ముగ్గురు కాదు ఏకంగా 40 మంది.....
వాళ్ళను చూడగానే ఠారెత్తిపోయిన సుబ్బారావు ఇదేంటి ఇంతమంది దొంగలా......?
అంటూ నోరెళ్ళ బెట్టాడు..... ! ఇంతలో వాళ్ళ మాస్టారు......................... కంగారుపడకయ్యా.... వీళ్లంతా చోర శిక్షణలో వున్నస్టూడెంట్స్ అన్నమాట. ప్రకటికల్స్ కోసం ఈ రోజు మీ ఇంటిని ఎంచుకున్నాము తాపీగా చెప్పాడు మాస్టారు.
Tell me a joke in Telugu - Doctor Patient
పేషెంట్ : డాక్టర్ గారు ఈమధ్య చాల ఒత్తిడిగా వుంది.
ఏదైనా సలహా చెప్పండి......?
డాక్టర్ : చాలా సింపుల్............ గుడికి వెళ్ళండి.
పేషెంట్ : ఓహో ..........దణ్ణం పెట్టుకుంటే ఒత్తిడి తగ్గుతుందంటారా....?
డాక్టర్ : లేదు ...... గుడికి వచ్చిన వాళ్ళందరూ చెప్పులు అక్కడ వదిలి లోపలి వెళ్ళగానే
వాటిని మొత్తం కలగా పులగం చేసేసి నువ్వు వెళ్లి గోడమీద కూర్చని .....
వాళ్ళు పడే వాళ్ళు పడే గందరగోళాన్ని చూస్తూ వుండు ఒత్తిడి దానంతట అదే తగ్గి పోతుంది.
Tell me a joke in Telugu
Tell me a joke in Telugu download
Tell me joke in Telugu funny
Post a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.