శాంసంగ్ నుంచి 15 వేల లోపు అదిరే ఫుచర్స్ తో రాబోతున్న కొత్త ఫోన్

శాంసంగ్ ప్రియులకు 15 వేలలో అదిరే ఫుచర్స్ తో, అమెజాన్ ప్రైమ్ ఫ్రీగా....

పరిచయం అవసరం లేని బ్రాండ్ శాంసంగ్.  వివిధ రకాల ఫుచర్స్ తో ఆకట్టుకుంటుంది.  శాంసంగ్ అనగానే స్మార్ట్ ఫోన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయన్న ఫీలింగ్ ఉన్నప్పట్టికీ అంతే క్వాలిటీ అందులో మనం చూడవచ్చు.  అయితే త్వరలో శాంసంగ్ తీసుకు రాబోతున్న కొత్త ఫోన్ గెలాక్సీ ఎమ్ 21 ప్రైమ్ ఎడిషన్ లాంచ్  చేయనున్నట్లు సమాచారం.  దీనికి సంబందించిన సపోర్ట్ పేజీ ఇప్పటికే శాంసంగ్ అధికారిక పేజీ లో డిస్ప్లై అవుతుంది.  

samsung-galaxy-m21-prime


శాంసంగ్ గెలాక్సీ ఎం 21 ప్రైమ్ ఎడిషన్ తొందరలో.... మనదేశంలో లాంచ్  చేయనున్నట్లు తెలుస్తుంది.  అయితే దీనికి సంబంధిన అధికారిక సమాచారన్నీ శాంసంగ్ అందించలేదు.  కానీ ఈ ఫోన్ శాంసంగ్ ఇండియా వెబ్సైటులో డిస్ప్లై అయింది.  బి ఐ స్ సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్ పొందినట్లు తెలుస్తుంది. గూగుల్ ప్లే సపోర్టెడ్  లిస్టులో కూడా ఈ డివైజ్ కనిపించింది.  గత సంవత్సరం లాంచ్ అయినా గెలాక్సీ ఎం 21 యొక్క స్పెసిఫికేషన్స్ ఇందులోనూ ఉండనున్నట్లు తెలుస్తుంది.  

మైస్మార్ట్ ప్రైజ్ కధనం ప్రకారం ........ఈ ఫోన్ కు ప్రత్యేకమయిన సపోర్ట్ పేజీని అందించారు.  ఈ పేజీలో ఈ స్మార్ట్ ఫోన్ పేరు కనిపించలేదు.  కానీ SM-M215G/DS మోడల్ నంబరుతో ఈ ఫోన్ ఆన్లైన్లో కనిపించింది.  

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post