Poco M3 Pro 5G Full Phone Specifications

తక్కువ ధర, ఎక్కువ ఫిచర్స్ తో POCO M3 PRO 5G ఫోన్

poco-m3-pro-full-phone-specifications


జూన్ నెలలో పోకో నుంచి POCO M3 PRO 5G ఫోన్ రాబోతుంది.  తక్కువ ధర... ఎక్కువ ఫిచర్స్  అందించడంలో పోకో ఫోన్ ప్రత్యేక ఆకర్షన్ని సొంతం చేసుకుంది.  ఈ పోకో ఎం 3 ఫైజీ ఫోన్ షుమారు 15 వేల లో అనుదుబాటులో వుందా నున్నట్లు తెలుస్తుంది. 

Check POCO M3 Full Phone Specifications :

poco-m3-pro-full-phone-specifications


ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫిచర్స్ గురించి చూస్తే.... 6.5 ఇంచెస్ + ఫుల్ హెచ్డి డిస్ప్లై తో పాటు 90 హెడ్జ్ రెప్రెష్ రేటుతో మరియు 6 జి బి ర్యాం, 128 జి బి స్టోరేజ్ తో అందిస్తున్నారు.  ఇక కెమెరా విషయానికొస్తే.... 48 మెగా పిక్సల్ రియర్ కెమెరా తో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.... 5000 ఎం.ఏ.హెచ్. బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సోకార్యంతో రానుంది.  అంతే కాకుండా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం 11 తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. 

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post