Funniest Kids Exam Jokes - Funniest Short Jokes in Telugu

Kids Exam Jokes in Telugu:  We find sum funniest short jokes in Telugu. If a child has written one exam the answers can be found below.  If you like jokes in Telugu, we update daily jokes in Telugu. Visit again and have more fun.



 
ఒక అబ్బాయి వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నాడు..... నేను పరీక్షలో అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కరెక్టుగానే రాసాను.......... కానీ మాస్టారు నాకు జీరో మర్క్స్ వేశారు అని.....  వాడి బాధను చూసి సరే నేను కూడా చెక్ చేస్తాను రేపు మాస్టారుని అడిగి పేపర్స్ తీసుకురమ్మని చెప్పాడు... ఇక మరుసటి రోజు మావాడి సమాధానాలు చూసిన తండ్రి పాపం ఇప్పటి వరకు తేరుకోలేదు........... ఒకసారి ఆ ప్రశ్నలు సమాధాలు చూద్దాం...!

Short Jokes in Telugu...
1.    తాజ్ మహల్ ఎక్కడ వుంది.....? 
జ.   కట్టిన చోటే వుంది.
2.   చలికాలంలో ఐస్క్రీమ్ తింటే ఏమవుతుంది.........?
జ.   కప్పు ఖాళీ అవుతుంది. 
3.    రెండు మావిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి......? 
4.  గుడికి వెళ్ళినపుడు బొట్టు దేనికి పెట్టుకుంటారు....?
జ.  నుదిటి 
5.   నిద్రలో మంచం మీద నుంచి కిందపడితే ఏమవుతుంది......?
జ.  మెలుకువ వస్తుంది.
6.  సెలఫోన్ పొతే ఏమొస్తది. 
జ.  మనశాంతి ఫ్రీగావస్తుంది. 
7.   నిమ్మకాయ సగానికి కోసి రసం ఎందుకు తీస్తారు....?
జ.  తొక్క తీస్తే టైం వేస్తావుతుంది కాబట్టి.
8.  టీవీ రిమోట్ అంటే మగవారికి ఎందుకు అంత ఇష్టం....?
జ.  ఇంట్లో అదొక్కటే వాళ్ళ మాట వింటుంది కాబటికి.
9.  అమ్మాయిలకు పెళ్లి ఎందుకు చేస్తారు...?  
జ. ప్రేమలకు ఫుల్స్టాప్ పెడతారని.
10.  భార్యలను సినిమాలకు ఎందుకు తీసుకు వెళతారు.......?
జ.  3 గంటలపాటు మాట్లాడకుండా ఉంటారని.
11.  స్విచ్ వేయగానే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది....?
జ.  తిరగకపోతే........కర్రతో కొడతారని.
12.  పెళ్లి చూపులకి అబ్బాయినే, అమ్మాయి ఇంటికి ఏండ్కుకు తీసుకెళతారు...?
జ. బలిచ్చే ముందు మేకనే గుడికి తీసుకెళతారు కాబట్టి.


Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post