How To Earn Money Online With Easy Steps

Best ways-how to earn money online : Hi friends thanks for coming to my page yuvantech.in We are really happy to share the best ways to earn money online and from online earning sources in India. 

how-to-earn-money-online-telugu

Best ways to earn money online...

ఫ్రెండ్స్ నేను చాలా వరకు సెర్చ్ చేశాను. ఎటువంటి సబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ చాలా తక్కువ ఆర్టికల్స్ దొరుకుతాయి. ఎందుకంటే మన యొక్క అలోచన ధోరణి అందుకు కారణం కావొచ్చు.  100 లో 98 మెంబెర్స్ సెర్చ్ చేసే విషయం ఏంటంటే.....  How to earn money online without hard work, how to earn money easy,  Earn Money Online Free.  ఇక్కడ మనం బాగా గమనిస్తే ఒకవిషయన్ని అర్థం చేసకునేందుకు ప్రయత్నించాలి.  Viewers యొక్క మెయిన్ అలోచన ఎన్టీ అంటే ఉచింతంగ డబ్బు సంపయించాలి ఎలా....?  డబ్బు సంపాదించాలి కానీ కష్టపడకుండా రావాలి.  ఇది ఇప్పటి మైండ్ సెట్. ఇందుకు అనుగుణంగానే technology కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పాలి.  

దానికి కొన్ని ఉదాహరణలు ఏంటంటే.... 

1. యూట్యూబ్ లో మనం గమనిస్తే....తక్కువ సమయంలో ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా ఎలాంటి కంటెంట్ లేకుండా ఫన్నీ గా కొట్టుకోవడం, తిట్టుకోవడం, చెరువుల్లో దుంకడం వంటి వీడియోస్ నీ గమనిస్తే వాటి వ్యూస్ మిలియన్స్ లో వుంటాయి.  అదే ఒక కంటెంట్ తీసుకుని అహర్నిశలు శ్రమించి బతుకు తెరువు గురించి చెప్పినా, లేదంటే ఇవి నేర్చుకోండి అని చెప్పినా ఇలాంటివి success కావడానికి చాలా టైం తీసుకుంటుంది.  ఈ లోగా ఖచ్చితమైన వర్క్ చేసిన వ్యక్తి ఎవరయితే వున్నారో అతని వచ్చే మొదటి అలోచన.... ఇంత కష్టపడిన ఉపయోగం లేకుండా పోయింది అని దాన్ని మధ్యలోనే వదిలేస్తాడు. 

గమనించండి ఫ్రెండ్స్.... కష్టం అనేది మనదగ్గర వుంటే సక్సెస్ మనవెంటే వున్నట్లు.  కాకపోతే కొన్ని విషయాలను బట్టి తొందరగా అందుతుంది. మరి కొన్ని విస్యల్లో ఆలస్యం అవుతుంది. కష్టానికి లాంగ్ టైమ్ లో మంచి భవిషత్ వుంటిలుందనే చెప్పుకోవాలి. కాబట్టి మన నిర్ణయం మన భవిష్యత్ మీద ఆధారపడి వుంటుంది.

సో మనం మన టాపిక్ లోకి వెళితే.... ఆన్లైన్లో ఎర్నింగ్ చేయడానికి వున్న మార్గాలు. అందులో మనకు తెలిసిన విషయాలు షేర్ చేసుకుందాము. 

3 Best unique ways to earn money online..

మొదటిది YouTube

రెండవది blogging

మూడవది, ఫ్రీ లాన్సింగ్...

అయ్యో..... ఈ మూడు మనకి తెలిసినవే కదా..! అని అనుకోవచ్చు. కానీ అందులో సక్సెస్ అయిన వారి సంఖ్య మన తెలుగు వారిలో తక్కువ అని అనుకుంటున్నాను.  నాకు తెలిసి బాగా పాపులర్ అయినవి కొన్ని మాత్రమే. బ్లాగింగ్ భూం వున్నప్పటి నుండి యూట్యూబ్ వరకు వీళ్ల నీ నేను ఫాలో అవుతున్నాను.  ఇప్పుడు ఆ ఛానెల్స్ తెలిలుగులో తిరుగు లేని ఛానెల్స్ గా వున్నాయి. 

Smart Telugu YouTube Channel

ఈ ఛానెల్స్ నీ మనం గమనించ వచ్చు. హాఫిజ్ గారు, డిజిటల్ తెలుగు కిరణ్ గారు మొదట బ్లాగింగ్, ఆతరువాత యూట్యూబ్ సైడ్ వచ్చిన వారే. అయితే వీళ్ళకి ఈ సక్సెస్ రావడానికి మొదట మనం వాళ్ళ కష్టం మొదట మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ తరువాత కంటెంట్, క్వాలిటీ ఇవ్వన్నీ వారి సక్సెస్ రావడానికి కారణం అని చెప్పుకోవాలి.  

అయితే వారికంటే మనం ఇంకా అదృష్టవంతులం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే సమయంలో ఇంత టెక్నాలజీ లేదు, ఎక్కడ పడితే అక్కడ 4Gలేదు, చెప్పే వారు తక్కువ. ఇప్పుడు ఏ డౌట్ వచ్చినా స్మార్ట్ ఫోన్ సహాయంతో సెకండ్స్ లో మనం సాల్వ్ చేసుకోవచ్చు. 

కాబట్టి పరిస్థితులు మనకు అనుకూలంగా వున్నాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేర్చుకోవడానికి కావలసిన అన్ని మార్గాలు మన దగ్గర వున్నాయి.  కానీ అనుభవజ్ఞులు చెప్పిన వాటిని, అర్థం చేసుకుని వాటిని అమలిలు చేయడం వల్ల మనం ఈ మూడు విభాగాల్లో సక్సెస్ సాధించడానికి 100% ఛాన్స్స్ వుంటుంది.  అన్ని చేశాను కానీ సక్సెస్ కాలేదు అంటే అది మన తప్పు అనేది 100%. ఎందుకంటే అందుకు నేనే ఉదాహరణ.  ఎన్ని సంవత్సరాలు నుండి మనం ట్రై చేస్తున్న  వాటికి సంధించిన articles, videos  మనం పూర్తిగా చూడము. చదవము.  అసలు మిస్టేక్ అక్కడే వుంది.  

ఎలా అంటే ఈ article కంప్లీట్ గా, క్షుణ్ణంగా చదివారా....? 99% చదవకుండా.... ఇందులో వుండే టిప్స్ ఏమయినా వున్నాయా అని సింపుల్ టిప్స్ కొసం మాత్రమే చూస్తాము. అదే మన ఫెయిల్యూర్ కి మొదటి కారణం.

త్వరలో ఈ మూడు మార్గాలకు సంబంధంచిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను.

  • Earn money online
  • How to earn money online
  • Ways to earn money online
  • How to earn money online Telugu
  • Unique ways to earn money online Telugu
  • How to earn money online without paying anything


Thank you readers, for spending your valuable time now.  If this article is helpful, please share it with your friends and family.

 

1 Comments

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

  1. Thanks a lot money earning trick are good please visit williamnaik.blogspot.com

    ReplyDelete

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post