Latest Smart Watches - About Realme Smart Watch-2

 Latest Smart Watches in Realme

Realme Watch-2 : ప్రస్తుత కాలంలో స్మార్ట్ వాచ్ ల యొక్క హావ హల్చల్ చేస్తుంది.  పాపులర్ బ్రాండ్స్ అన్ని కూడాను స్మార్ట్ వాచ్ తయారీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి.  ఇటువంటి సమయంలోనే Realme Watch-2 పేరుతొ సరి కొత్త వాచ్ ను తీసుకువొచ్చింది.  దీని యొక్క ఫీచర్స్ గురించి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.

about-realme-watch-2


స్మార్ట్ వాచ్ ల యొక్క మార్కెట్ ఊపందుకుంటున్న తరుణంలో Realme Watch-2 పేరుతొ కొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకు వచ్చింది. 

ఈ స్మార్ట్ వాచ్ పన్నెండు రోజుల బ్యాటరీ లైఫ్ తో పాటు స్మార్ట్ బుల్బ్లు, రియల్ మీ డబ్స్  క్యూ, బడ్స్ ఎయిర్ వంటి గాడ్జెస్ట్స్ ను కంట్రోల్ చేయవచ్చు.  

ప్రస్తుతం విదేశాలలో అందుబాటులో వున్న ఈ స్మార్ట్ వాచ్ త్వరలోనే ఇండియాలో అందుబాటులోకి రానుంది.  దీని ధర షుమారు 4,100/- వుంది.

1.4" డిస్ప్లే తో రానున్న ఈ స్మార్ట్ వాచ్ పిక్సల్ రెజల్యూషన్ 320x 320 గా వుంది.  అయితే ఇందులో బ్యాటరీ వచ్చేసి 315 ఎం ఏ హెచ్ బాటరీ ని ఇందులో అమర్చారు. 

ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు సపోర్ట్ చేసే ఈ వాచ్ లో హార్టుబీట్, స్లీప్ మోనిటరింగ్ వంటి ఫీచర్స్ ని అందించింది.  

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post