Telugu Jokes : Best Telugu Jokes, Wife and Husband Comedy Images in Telugu, Latest Funny Jokes and Images free download.
Funny Wife and Husband Jokes...
Wife and Husband Jokes in Telugu in English
Okka Sarayina Sare Annara
Bharya : Emandee nenu cheppinadaniki
Okkasarayina Sare Annaraa...?
Bharta : Adente Kantam Monna Nuvvu
Chastanu ante Sare annanugaa...!
భార్య : ఏమండీ నేను చెప్పినదానికి ఒక్క సరయిన సరే అన్నారా...?
భర్త : అదేంటే కాంతం మొన్న నువ్వు చస్తాను అంటే సరే అన్నానుగా...!
Wife and Husband Funny Jokes in Telugu
Oka Mahila Udyogini Oka Roju Swimming Dress vesukuni Officeku vacchindi. Adi chusina boss ki kopam vacchindi.
Boss : Idemayinaa office anukunnava leka
Maredayina anukunnava.. antu koapapadinadu.
Uddyogini : ademiti sir... mana office munigipoyetattlu
vundi ai chepparu...
anduke rakshinchukovadaniki ila vacchanu ani cheppindi.
Telugu Comedy Jokes in Telugu..
ఒక మహిళా ఉద్యోగిని ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని
ఆఫీస్ కి వచ్చింది
అది గమనించిన బాస్ ఇది ఆఫీస్ అనుకున్నావా...
లేక ఇంకేమయిన అనుకున్నావా....? అని కోపపడ్డాడు.
అందుకు ఆ ఉద్యోగిని: మన ఆఫీస్ మునిగి పోయేటట్లు వుంది
అని చెప్పారు.
అందుకే రక్షిద్దామని ఇలా వచ్చాను అని చెప్పింది.
Husband and Wife Telugu Jokes
Officer : Entoy banni enimidayindi Asale
Kottaga Pelli Ayindannavu Work Ekkuvayindaa
Inka Officelone Vunnav....?
Banny : Ledu Sir...Maa Avida Kudaa Udyogam
Chestundi Sir...Mundugaa Evarayite Intiki
Velataaro vaallu Vanta Cheyali andukee nenu
Ikkada Vait Chestunna Sir....
Asalu Vishayam Cheppadu.
Telugu Wife and Husband Jokes...
ఏమిటోయ్ బన్నీ ఎనిమిది అయింది అసలే కొత్తగా
పెళ్లి అయిందని అన్నావ్...
ఇంటికి వెళ్లాలని అని పించలేదా...
లేక వర్క్ ఎక్కువయిందా...? అడిగాడు ఆఫీసర్.
బన్నీ : లేదు సార్ మా ఆవిడ కూడా జాబ్ చేస్తుంది సర్.
ముందుగా ఎవరయితే ఇంటికి వెళతారో వాళ్ళు
వంట చేయాలి సర్
అందుకే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్న సర్...
అని అసలు విషం చెప్పాడు.
Post a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.