Telugu Jokes in English
Telugu Comedy Story - Kantam Makeup
55 years Kantam gunde potuto hospitallo cherindi. Doctor operation modalupettadu. Kantam daridapu chavutu daggaraga vellindi. appudu Kantaniki devudu kanipinchadu. Danto Kantam Devudaa...! appude naku nurellu nindipoyaya anatu boruna edchindi.
Devudu : Bhayapadaku Kantamma neeku inka 30 Yella Ayussu Vundi ani cheppadu.
Operation success ayindi. Kantam Kolukunna anandamlo Ade Hospitallo cosmotic departmentlo cheri lipstic, liposaction, tammi tak cheyinchukundi. Tellaga vunna juttuku nallaga manchi rangu kuda veyinchukundi.
Taruvata aanandamto intiki velle prayantnamlo roddu datutuchundaga lorry dhee kotti chanipoyindi.
Paiki Vellaka...! Kantam devunni chusi identi devudaa...? naaku inkaa 30 yealla ayussu vundani cheppavu. Appude Champesavu enti ani adigindi.
Devudu: Nee Mekeup Tagaleyya...! Ninnu gurtupattaleka poyanu ani Cheppadu.....
Comedy Story in Telugu Language
55 ఏళ్ళ కాంతం గుండెపోటుతో హాస్పిటల్ లో చేరింది. డాక్టర్ ఒపేరాయితోన్ మొదలు పెట్టాడు. కాంతం దరిదాపు చావుకు దగ్గిరగా వెళ్ళింది. దాంతో కాంతం దేవుడా...! అప్పుడే నాకు నూరేళ్లు నిండిపోయాయా అంటూ బోరున ఏడ్చింది.
దేవుడు : భయపడకు కాంతమ్మ నీకు ఇంకా 30 ఎల్లా ఆయుష్షు వుంది అని చెప్పాడు.
ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. కాంతం కోలుకుంది. అదే హాస్పిటల్లో కాస్మొటిక్ డిపార్ట్మెంట్లో చేరి లిప్స్టిక్ వేసుని, టమ్మీ టక్ చేయించుకుని తెల్లగా వున్నా జుట్టు కాస్తా నల్లగా మంచి రంగు కూడా వేయించుకుంది. ఆ తరువాత ఆనందముతో ఇంటికి వెళ్లే ప్రయంత్నములో ఒక లారీ డీ కొట్టి చనిపోయింది.
పైకి వెళ్ళాక కాంతం దేవుడా....! ఇంకా 30 ఏళ్ళ ఆయుస్సు ఉందని చెప్పి అప్పుడే చంపేసావు ఏంటి దేవుడా అని అడిగింది.
దేవుడు : నీ మేకప్ తగలెయ్య నిన్ను నేను గుర్తు పట్టలేదు అని చెప్పాడు.
Nice
ReplyDeleteDo not bite your nails or try to dig out ingrown toenails. Doing either of these things puts you at risk for an infection. One most effective treatments is called Leucatin, an all-natural solution that can eliminate fungal infection and prevent recurrence. Professional Nail Polish
ReplyDeletePost a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.