10 Amazing Updates on Telegram

Top 10 Amazing Telegram Tips and Tricks.
tips_tricks_telugu

మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరికి మెసేజ్ చేయాలన్న లేదా డేటా షేర్ చేసుకువలన్న మనకు బాగా గుర్తు వచ్చే యాప్స్ రెండు ఒకటి వాట్సాప్ రెండు టెలిగ్రామ్ (Teligram).  వాట్సాప్ అంతటి వాడకం లేకపోయినా టెలిగ్రాంని వాడేవారు సంఖ్యకూడా బాగానే ఉంటుంది. అయితే మనకు మొదటగా గుర్తు వచ్చే యాప్ వాట్సాప్ అయినప్పటికీ, ఎక్కువ డేటా షేర్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా టెలిగ్రామ్ (Teligram) ఓపెన్ చేయాల్సిందే.  అయితే టెలిగ్రాంలో వున్నా కొన్ని ఫీచర్స్ గురించి మనం తెలుసుకోవాల్సిందే. 

జీబీ లో వున్నా షేర్ చేయవచ్చు. 
చిన్న చిన్న మెస్సజ్లే కాకుండా ఇన్స్టాంట్ మెస్సేజింగ్ వేదికల్లో డేటాని  పంపేందు ప్రాధాన్యత ఇస్తాం .  టెలిగ్రామ్ (Teligram) లో కూడా అంతే ఎక్కువ మెమొరీ వున్నా ఫైల్స్ ని కూడా క్షణాల్లో పంపవచ్చు.  ఇప్పటి వరకు 1.5జి.బి. సైజ్ వుండే ఫైల్ మాత్రమే పంపగలిగే వాళ్ళం అయితే ఇప్పుడు 2జి.బి ఫైల్ ని కూడా పంపవచ్చు.  అంటే షుమారు ఒక సినిమాని సెండ్ చేయవచ్చు. 

ప్రొఫైల్ లో వీడియో సెట్ చేసుకోవచ్చు. 
తరువాత  ఫుచర్ గురించి మాట్లాడుకుంటే అన్ని సోషల్ మీడియా యాప్స్ ప్రొఫైల్ లో వీడియో షేర్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నాయి.  అయితే టెలిగ్రాంలో మనకు ఇప్పటివరకు ఫ్రొఫైల్ లో ఫోటో మాత్రమే షేర్ చేసుకునే సదుపాయం ఉండేది. కానీ ఇప్పుడు వీడియో కూడా షేర్ చేసుకునే ఆప్షన్ వుంది. ఇందుకోసం మీరు గ్యాలరీలో ఉన్నటువంటి వీడియో లేదా అప్పటికప్పుడు షూట్ చేసుకుని ఒక స్పెషల్ కవర్ ఇమేజితో ప్రొఫైల్ వీడియోని సెట్ చేసుకోవచ్చు. దీంతో కాంటాక్ట్ లిస్ట్ లోని వారు కవర్ ఇమేజీని క్లిక్ చేస్తే ప్రొఫైల్ వీడియో ప్లే అవుతుంది. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. 

ఎడిటింగ్ ఆప్షన్ : 
ఫోటోలు వీడియోలు మనం మన ఫ్రెండ్స్ కి షేర్ చేసుకునే టపుడు వాటిని అందంగా తీర్చిదిద్దుకుని షేర్ చేసుకుంటూ ఉంటాం. దానికోసం మనం రకరకాల యాప్స్ ని వాడుతూ ఉంటాం. అయితే టెలిగ్రామ్ మనకు అంత శ్రమ లేకుండా ఇంబిల్డ గ అందించే మీడియా ఎడిటర్ని వాడుకోవచ్చు. దానికోసం మనం ఎడిటర్లోని ఆప్షన్లతో ఫోటోలను అందంగా ఆకట్టుకునేలా మార్చుకోవచ్చు.  విడియోలోను చిన్న చిన్న మార్పులు చేసుకొనే వీలువుంది. అయితే ఈ ఆప్షన్ ఓన్లీ ఆండ్రాయిడ్ యూజర్స్ కి మాత్రమే అందుబాటులో వుంది. 

మ్యూట్ ఆప్షన్ :
మీ కాంటాక్ట్ లిస్టులో లేని వారు తెలియని వారినుంచి పదే పదే  మెసేజ్ లు వాస్తు ఉంటే వాటిని మ్యూట్ చేసుకునే ఆర్చివ్ ఫోల్డర్ లో వేసుకునే సదుపాయాన్ని తీసుకు వచ్చింది. దేంతో అలాంటి మెసేజ్ నుండి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ఆప్షన్ ఎనబ్లె చేసుకునేందుకు ప్రయివసీ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ లో ఈ ఆప్షన్ అందుబాటులో వుంది.  ఒక్కసారి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే ఆటోమాటిక్ గ గుర్తు తెలియని కాంటాక్ట్స్ నుండి వచ్చేవన్నీ ఫోల్డర్ లోకి వెళ్లి పోతాయి. ఎప్పుడైనా ఫోల్డర్లోకి వెళ్లి కావాల్సిన కాంటాక్టుని మెయిన్ చాట్లోకి తెచ్చుకోవచ్చు.

గ్రూప్ లో ఉండేవారికి గ్రాఫ్ రేటింగ్ 
ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా ఇంటినుండి పనిచేసుకునే వారి శాతం ఎక్కువగా వుంది. కంపెనీలు ఒక గ్రూప్ లో 500 మెంబెర్స్ వరకు చేసుకోవచ్చు. గ్రూపులుగా చేసి ఎక్కడనించి అయినా వర్క్ చేసుకునేవారు గ్రూప్లో వారియొక్క కదలికలు అంటే వారి చురుకుదనం తెలుసుకోవడం కోసం గ్రాఫ్ రూపంలో చూడవచ్చు. ఇవి వివిధ కలర్లలో కనిపిస్తాయి. 

ఆటోమేటిక్ డార్కుమోడ్.
కళ్ళకు ఒత్తిడి కలుగకుండా, బాటరీ ఎక్కువ డ్రైన్ అవకుండా అన్ని యాప్స్ ప్రస్తుతం దొర్కమోడ్ ని తీసుకువస్తున్న విషయం మనందరికీ తెలుసు. టెలిగ్రామ్ కూడా మనం షెడ్యూల్ ప్రకారం దొర్కమోడ్ ఎనేబుల్ అయ్యే విధంగా, పగటిపూట లైటింగ్నిబట్టి డార్కుమోడ్ ఎనేబుల్ అయ్యేవిధంగా అడాప్టివ్ దొర్కమోడ్ ని అందుబాటులోకి తెచ్చింది. 

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post