5 Reasons You Should Start a Blog

Five Reasons you Should Starting a blog-Telugu

create a blog_telugu

బ్లాగ్ ని క్రియేట్ (create a Blog) చేయడానికి మనకు 7 రకాల రీజన్స్ వున్నాయి. అవి ఏంటో తెలుసుకుందాము.  
బ్లాగ్స్ రాయడం ద్వార మొదట మిమ్మల్ని మీరు నిరూపించు కోవడానికి, సమాజానికి ఒక సందేశం ఇవ్వడానికి, నీకు వచ్చినటువంటి విద్య కానీ లేదా నీకు తెలిసిన విషయాన్ని పంచుకోవడానికి అంతేకాకుండా ఆన్లైన్ లో ఫాలోయర్స్ ని పెంచుకోవడానికి ఇది ఒక మంచి మార్గంగా చెప్పుకోవచ్చు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మీయొక్క ఇన్కమ్ ని పెంచుకోవడానికి ఇది సహాయపడుతుంది.

1.  You'll gain Confidence.

టాలెంట్ వున్నా చాలామంది బిడియం వలన జనల మధ్యలో కి రావడానికి ఇష్టపడరు. అలాంటివారికి ఇది ఒక మంచి పుస్తకం లాంటిది. రాయవచ్చు. చదువుకోవచ్చు. దీనిద్వారా ఫాలోయర్స్ పెరుగుతారు, కొత్తవిషయాలు తెలుసుకుంటారు. మీకు తెలిసిన రంగంలో ఏదైనా ఈ బ్లాలో పొందుపరిచాం వచ్చు. దానివలన వారి మీద వారికి నమ్మకం మెరుగు పడుతుంది.

2.  It is a form of Diary : 

మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇది ఒక డైరీ లాంటిది. అయితే మన డైరీ ఎవరికీ చుపించాము. ఈ డైరీ మాత్రం ఇంటర్నెట్ వాడుతున్న ప్రతిఒక్కరు చూడవచ్చు. మనకు తెలియని వారితో మనయొక్క భావాలను పంచుకోవచ్చు, వారినుంచి సలహాలు తీసుకోచ్చు.  ఇది మన జీవితం మొత్తం రాస్తూ ఉండవచ్చు. దానివలన గూగుల్ నుంచి వచ్చే ఇన్కమ్ ని కూడా పొందవచ్చు. 

3 . Blogging is great Writing Experience.


బ్లాగ్ మనకు మంచి రైటింగ్ అనుభవాన్ని ఇస్తుంది. మీయొక్క ఆలోచనని ఒక పోస్ట్ ద్వారా రాసి ఆన్లైన్ లో ప్రచురించి ఎంతోమంది ప్రశంసలను కూడా పొందవచ్చు. కథనాలను ప్రచురించడం ద్వారా కొన్నిసార్లు కొన్ని కంపెనీలు కూడా మిమ్మల్ని ప్రశంసించవచ్చు. 

4.  There is Potential Financial Gain 

మీ యొక్క బ్లాగ్ ని ఎక్కువమంది విజిటర్స్ చేరుకుంటే మిమ్మల్ని మీరు ఆర్థికంగ అభివృద్ధి అవడానికి ఉపయోగ పడుతుంది. ఎంతోమంది దీనిని మీరు కెరీర్ గ కూడా ఎంచుకుని రాణించేవారు ఉన్నారు.

5. Blogging is the current way to Market a business 

ఒకవేళ మీకు ఏవైనా సొంత బుసినెస్స్లు ఉంటే వాటిని మార్కెట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది.  మీరు బ్లాగ్ క్రియేట్ చేసుకుని క్రమం తప్పకుండ మీ ప్రోడక్ట్ ని అప్డేట్ చేస్తూ, వాటిని గురించి వివరించడంత్తో ఎక్కువమంది మీ బ్లాగ్ ని చూసి మీ బిజినెస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  

1 Comments

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

  1. https://techstarji09.blogspot.com/2020/08/sbi-bank-account-se-aadhar-card-link.html?m=1

    ReplyDelete

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post