చేపకు మనిషిలాగే పళ్ళు మరియు పెదాలు

Ref : News Papers :  ట్విట్టర్లో ఒక ఫోటోట్రెండ్ అవుతుంది. ఈ ఫోటో లో వున్న చేపకు మనకు ఎలాగయితే పళ్ళు, పెదాలు ఉంటాయో అలాగే వున్నాయి. ఇదే అతనికి మలేషియాలో దొరికింది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోతున్నారు. " ట్రిగ్గర్ ఫిష్ " అని పిలిచే ఈ చేపల ఎక్కువగా దక్షిణ ఆసియా సముద్రం లో దొరుకుతాయి. 


Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post