Very Funny Jokes in Telugu||Telugu Comedy Jokes||

తల్లి పోలిక : 

very Funny Jokes_Telugu

బాధగా కూర్చున్న ఎనిమిదేళ్ల కూతుర్ని తల్లి ఇలా అడిగింది..
ఎమ్మా ఏమైంది ! ఎందుకంత బాధగా కూర్చున్నావు...?
చెప్పమ్మ !  నేను పిచ్చిదానిలా ఉన్నానా ...? అడిగింది కూతురు.
ఉండవు తల్లి!
నా ముక్కు బండగా వుంటుందా...?
లేదమ్మా !
నేను లావుగా డ్రమ్ములా ఉన్నానా ...?
ఛీ ...ఛీ..ఎవరన్నారే...?
నేను కుక్కలా ఎప్పుడూ  మొరుగుతుంటానా ...?
అయ్యో ! అవేం మాటలే...?
మారేందుకు నన్నంత మీ అమ్మలా వున్నావు అంటారు...?

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post