Telugu Comedy Stories-Very Funny Jokes in Telugu

Telugu Comedy Stories-Very Funny Jokes in Telugu, Telugu Funny Images, Short Telugu Jokes, Telugu Jokes and Stories.

ఆస్థి పంపకాలు - తెలుగు జోక్స్ 

telugu_jokes


చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తి భార్య పిల్లలను పిలిచి చెప్పాడు ఇలా! ముందు భార్యకి చెప్పాడు.
నువ్వు కూకట్పల్లిలో వున్నా పది అర్ట్మెంట్స్ తీసుకో !
తరువాత పెద్ద కొడుక్కు చెప్పాడు.
నువ్వు ఎర్రగడ్డలోని రెండు గుళ్ళు తీసుకో!
చిన్న వాణ్ణి పిలిచి చెప్పాడు.
నువ్వు మోతినగరం మొత్తం తీసుకో !
కూతుర్ని పిలిచాడు.
నువ్వు కాల్ల్యాం నగర్లోని రెండు స్వీట్ షాప్స్ తీసుకో ! 
చెప్పాల్సింది చెప్పి చనిపోయాడతను..
ఇదంతా గమనించిన నర్స్ ఇలా అంది.
మీ నాన్నగారు చాల గొప్పవారిలా వున్నారే! సంపాదించినా ఆస్థి అంతటిని పంచి పోయారు అంది.
అప్పటికే చిర్రెత్తి పోయిన ఆ ఫామిలీ ఆస్తా పాడా...! మాది పాల వ్యాపారమే తల్లి! పాల ఖాతాలు అప్పజెప్పి చచ్చురుకున్నాడు అన్నారు పిల్లలు. 

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post