How to Hide Whatsapp Chat - Tech Tips

How to Hide Whatsapp Chat - Tech Tips in Telugu

వాట్సాప్ చాట్ ని దాచెయ్యడం ఎలా...

How to Hide Whatsapp Chat - Tech Tips


Whatsaap లో చాటింగ్ చేస్తూ ఉంటాం. అందులో మనకు కొన్ని చాట్స్ సీక్రెట్ గఉంచుకోవాలని అనుకుంటాం. అది సాధ్యమేనా అని అంటే సాధ్యమనే చెప్పాలి.  దానికోసం ఇలా ప్రయత్నించండి. 
  • ముందుగా వాట్సాప్ ఓపెన్ చెయ్యండి.
  • ఎవరి చాట్ దాచేయాలనుకుంటున్నామో ఆ చాట్ పై ప్రెస్ చేసి పట్టుకోండి. 
  • పై భాగంలో బాణం గుర్తు కిందికి చుపిస్తున్నట్టుగా వుండే ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఇప్పుడు దానిని ఎంచుకోండి. 
  • అంతే  మీ చాట్ లిస్ట్ లో నుంచి అది కనిపించకుండా పోతుంది.
  • అందుకోసం కింద ఉన్న ఇమేజెస్ గమనించగలరు.
How to Hide Whatsapp Chat - Tech Tips

How to Hide Whatsapp Chat - Tech Tips
How to Hide Whatsapp Chat - Tech Tips

అదేవిధంగా... అన్ని కనిపించకుండా చెయ్యాలి అంటే...
  • పై భాగంలో వున్నా మూడు చుక్కలు ఉన్న వాటిపై క్లిక్ చేయండి.
  • సెట్టింగ్స్ లోనికి వెళితే అందులో చాట్, చాట్ హిస్టరీని ఎంచుకోండి.
  • తరువాత ఆర్చీవ్ అల్ పైన క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ వాట్సాప్ లిస్ట్ లో వున్న చాట్స్ ఇతరులకు కనపడవు. 

మరి మళ్ళీ మనకు అవసరమైనపుడు రికవరీ చేసుకోవడం ఎలా....

  • మొదట వాట్సాప్ ఓపెన్ చేయండి.
  • చాట్స్ టాబ్ లోనుండి స్క్రీన్ బాటమ్ కు స్క్రోల్ చేస్తూ వెళ్ళండి.
  • అక్కడ ఆర్చీవ్ ఆప్షన్ ఉంటుంది. దానిపై పై భాగంలో బాణం గుర్తు పైకి చుపిస్తున్నట్లుగా ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే హైడ్ ఐన చాట్స్ మల్లి కనిపిస్తాయి.   

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post