Vakkaya to Upayogalu - Uses of Vakkaya

Vakkaya to Upayogalu 

Uses of Vakkaya - Telugu


Vakkaya to Upayogalu - Uses of Vakkaya

వాక్కాయతో కలిగే ప్రయోజనాలు...

  • పులుపు, తీపి కలిగిన వాక్కాయ నేరుగా తిన్నా, కూరలు లేదా రోటి పచ్చడి చేసుకుని తీసుకున్నా ఆ రుచే వేరు. అంతే కాదు వీటితో పోషకాలు కూడా అధికమే.
  • వాక్కయాల్లో ఐరన్ అధికంగా లభిస్తుంది.  రక్త హీనత ఉన్న వారు, ప్రెగ్నెన్సీ వున్న వారు తినడం వలన ఐరన్ లోపం దూరం అవుతుంది.  అలానే రకంలో వ్యర్ధాలు బయటకు వెళ్లి పోతాయి. 
  •  వీటిలో సి విటమిన్ సమృద్ధిగా దొరుకుతుంది.  ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరంలో కొత్త కణజాల వృద్ధికి తోడ్పడుతుంది. 
  • గుండె పని తీరుని మెరుగు పరచడంలో ఉపయోగపడుడుంది.
  • నాలుగు లేదా ఐదు కాయలని నేరుగా లేదా ఉప్పుతో కలిపి తీసుకుంటే మలబద్దకం తగ్గుతుంది. అరుగుదల గబా ఉంటుంది. జీర్ణాశయం పనితీరు మెరుగుగు పడుతుంది. 
  • మధుమేహం ఉన్నవారు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. 
  • వాక్కాయలు దంతాలకు కుండా ఎంతో మేలు చేస్తాయి. వీటిని నమలడం వలన దంతాలు శుభ్రపడతాయి.
  • చిగుళ్లనుంచి రక్తం కారడం తగ్గిపోతుంది.

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post