Easy to Check Radiation Level (SAR) of Your Smart Phone

Easy to Check Radiation Level (SAR) of Your Smart Phone - Telugu

Smart Phone lo Radiation ni Check Cheyadam Ela...?

ఫోన్ రేడియేషన్ ఎలా తెలుసుకోవాలి?

Easy to Check Radiation Level (SAR) of Your Smart Phone-Telugu

సహజంజా ప్రతీ ఫోన్ లో జడ్పీసిఫిక్ SAR వాల్యూ అని ఒక ప్రమాణం ఉంటుంది.  ఇది ఆయా దేశాలనుబట్టి పరిమితి ఉంటుంది.  అదే ఇండియాలో SAR వాల్యూ 1.6 వాట్స్ పర్ కేజీ ఉండాలి.  మీ ఫోన్ తప్పనిసరిగా ఆ పరిమితికి లోబడి ఉండాలి.  మనం ఉపయోగించే ఫోన్ లో ఒక ప్రత్యేకమైన కమాండ్ (కోడ్) ను ఉపయోగించి ఈ SAR వాల్యూ అనేది తెలుసుకోవచ్చు.  *#07# అనే కోడ్ ద్వారా SAR వేల్యూ అనేది తెలుసుకోవచ్చు.  అది పైన చెప్పబడిన 1.6 వాట్స్ పర్ కేజీ కి లోబడి ఉంటే సరిపోతుంది. ఐతే కొన్ని చైనా కంపెనీ లు తయారు చేసే ఫోన్లు అంతకన్నా ఎక్కువ రేడియేషన్ ఉత్పత్తి చేస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు.  

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post