What your Nails Say About your Health-Health Tips

What your Nails Say About your Health-Health Tips in Telugu

గోళ్లు ఏమి చెబుతున్నాయి.

What your Nails Say About your Health-Health Tips

కళ్ళు, చేతుల గోళ్లు మన ఆరోగ్యం గురించిన ఎన్నో విషయాలను తెలియజేస్తాయి.  కాబట్టి గోళ్లు కత్తిరించుకునే ముందు నైల్ పాలిష్ వేసుకునే ముందు ఒకసారి గమనించవలసిన విషయాలు తెలుసుకుందాము.

  • చేతి వేళ్ళ గోళ్ళ  ఫై చివరన నల్లని గీత సన్నగా గీసినట్టు ఉంటె అది మీలో డయాబెటిస్, లివర్ సమస్యలు లేదా హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు చిహ్నంగా తెలుసుకోవచ్చు.  అలాంటి గీత ఉంటె ఒకసారి పరీక్ష చేయించుకోవడం మంచిది. 
  • గోళ్లు తెల్లగా పాలిపోయి ఉంటే అది లివర్ సమస్యగా లేదా హైపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్లకు గురుతు కావచ్చు. 
  • చేతివేళ్ల గోళ్లు ఉబ్బినట్లుగా పైకి తేలి ఉంటే అది ఊపిరి తిత్తుల్లో సమస్య ఉన్నట్లుగా గుర్తించవచ్చు.
  • గోళ్లు లేత పసుపు రంగులో పాలిపోయినట్లు ఉంటే శరీరంలో ఏదైనా ఫంగస్ ఇన్ఫెక్షన్, థైరాయిడ్ లేదా ఊపిరి తిత్తులో సమస్యకు మాదిరి కావచ్చు. 
  • గోళ్ళ చివరలు వంకరలు తిరిగి స్పూన్ మాదిరిగా మారిపోతే అది లివర్లో సమస్య లేదా హైపో థైరాయిడిజం వల్ల కావచ్చు.  
  • గోళ్లు పొరలుగా విడిపోతూ బలహీనంగా ఉంటే అది ఎల్లపుడు నైల్ పాలిష్ లు వేసి ఉండడం వాల్ల ఇలా గోళ్లు బలహీన పడి పోతాయి.   

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post