Home Remedies for Glowing Skin-Beauty Tips

Home Remedies for Glowing Skin-Beauty Tips in Telugu

మీ ముఖాన్ని అందంగా ఇంట్లోనే దిద్దుకోవడం ఎలా ?

Home Remedies for Glowing Skin-Beauty Tips


స్కిన్ అందంగా తాజాగా కనిపించేందుకు పార్లర్ లేదా స్పా కి వెళ్లాల్సిన అవసరం లేదు.  ఎందుకంటే బాడీ బ్రష్ తో చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.  
  • బాడీ బ్రష్ పొడిగా ఉండాలి. బ్రష్ ను సులువుగా కదిలించేలా పట్టుకుని వలయాకారంలో నెమ్మదిగా కదిలిస్తూ పాదాల నుంచి మీద వరకు బాడీ బృషింగ్ చేసుకోవాలి. గాయాలు దద్దుర్లు ఉన్న చోట బృషింగ్ చేయకూడదు. 
  •  ముఖానికి మృదువైన బ్రిస్టిల్స్ ఉన్న డ్రై బ్రష్ ఎంచుకోవాలి.  లేదంటే స్రబ్బర్ ఉపయోగించుకోవాలి.
  • ఒళ్ళంతా బ్రుష్షింగ్ పూర్తయిన తరువాత స్నానం చెయ్యాలి.  గోరు వెచ్చని నీళ్లతో మొదలెట్టి  తరువాత మరి కొంచెం వేడి నీళ్లతో స్నానం చెయ్యాలి.  దీంతో చర్మం మీది మృత కణాలన్నీ పూర్తిగా తొలగి పోతాయి.
  • స్నానం పూర్తి అయ్యాక ప్రోటీన్లతో కూడిన మాయిశ్చరైసర్ ఒంటికి రాసుకోవాలి.  కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి. 

డ్రై బ్రష్షింగ్ వల్ల  లాభాలు. 
  • మృత కణాలు, చర్మం మేడి మలినాలు తొలగి పోతాయి. మూసుకుని పోయిన చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి.  దాంతో చర్మం తాజాగా, అందంగా కనిపిస్తుంది. 
  • చర్మ కణాలకు రక్త ప్రసరణ రక్త ప్రసరణ పెరుగుతుంది. స్కిన్ మృదువుగా, సహజ కాంతితో మెరిసిపోతుంది. 
  • వారంలో రెండుసార్లు ఇలా చేస్తే తాజా మేని ఛాయలను సొంతం చేసుకోవచ్చు. 

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post