What do this Stickers on Fruits-Health Tips

What do this Stickers on Fruits-Health Tips in Telugu

What do this Stickers on Fruits-Health Tips


  • పండ్లను కొనుగోలు చేసేటప్పుడు వాటిపై పలు సంఖ్యలతో స్టిక్కర్లతో ఉంటాయి. ఈ పండ్లు సహజ సిద్ధంగా పండించారా లేక రసాయనాలు వాడి పండించారా అనే సమాచారాన్ని అవి తెలియ జేస్తాయి. 
  • 3 లేదా 4 అంకెతో మొదలైతే అవి కృత్రిమ రసాయనాలు, సహజ ఎరువులు వాడి పండించినట్లుగా గుర్తించాలి.
  • ఈ స్టిక్కర్ 9 అంకెతో మొదలైతే సేంద్రియ ఎరువులతో సహజ సిద్ధంగా పండించినట్లుగా మనం తెలుసుకోవాలి.
  •  8 అంకె తో నెంబర్ ఉంటే జన్యువుల మార్పిడి తో పండించినట్లు గుర్తు. ఇవి తింటే ప్రమాద కరం.

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post