Ten Important Smart Phone Codes-Tech Tips

Tech Tips in Telugu  

Ten Important Smart Phone Codes in Telugu

యూజ్ ఫుల్ స్మార్ట్ ఫోన్ కోడ్స్ - తెలుగులో

Ten Important Smart Phone Codes-Tech Tips

 మనలో చాలామందికి స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో తెలుసు కానీ దానిలో వున్న సమాచారాన్ని తెలుసుకోవడానికి అవసరమైన కోడ్స్ అందరికి తెలియదు. అలంటి వారికోసం అవసరమైన కొన్ని కోడ్స్...
  • ఫోన్ కు సంబందించిన సమాచారం లేదా బాటరీ కి సంబందించిన సమాచారం తెలుసుకోవడానికి.  #*#4638#*#
  • IMEI నెంబర్ కోసం *#06#
  • కొత్త ఫోన్లలో సర్వీస్ మెనూ కోసం *#0#
  • కెమెరాకు సంబందించిన పూర్తి సమాచారం కోసం *#*#34971539#*#
  • మీడియా ఫైల్స్ కోసం *#*#273282*255*663282*#*#*
  • వైర్లెస్ ల్యాన్ టెస్ట్ కోసం *#*#232339#*#*
  • టచ్ స్క్రీన్ టెస్ట్ కోసం *#*#2664#*#*
  • వైబ్రేషన్ టెస్ట్ *#*#0842#*#*
  • సాఫ్ట్వేర్ మరియు హార్డ్ వేర్ సమాచారం కోసం *#12580*369#
  • డయాగ్నస్టిక్ కాన్ఫిగరేషన్ కోసం *#9090#
  • ఫోన్ లాక్ స్టేటస్ *#7465625#

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post