Jio 2 Specifications and Features-Tech Tips in Telugu
Jio 2 Specifications and Features-Tech Tips, Technology Information in Telugu, Jio 2 Phone Specifics in Telugu.
జియో ఫోన్ -2 ప్రత్యేకతలు
Jio-2 కి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. డ్యూయల్ సిం సదుపాయం ఉంది. 2.4 QVGA TFT డిస్ప్లే తో అరచేతిలో ఇమిడిపోయే సీజీలో ఉంటుది. ఈ ఫోన్ లో సగం మేర క్వర్టీ కీప్యాడ్ ఉంటుంది. పై భాగంలో స్మార్ట్ డిస్ప్లే ఉంటుంది. 2000mah బ్యాటరీ సౌకర్యం ఉంటుంది. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 15 రోజులు స్టాండ్ బయ్ ఉంటుంది. ఇందులో మెమరీ కార్డు పెట్టుకునేందుకు స్లాట్ ఉంటుంది. ఈ స్లాట్ 128GB వరకు మెమొరీని స్టోర్ చేసుకోవచ్చు. హెచ్డీఫొన్ జాక్ సౌకర్యం కలదు. నావిగేషన్, టార్చ్, ఎఫ్ ఎం రేడియో, డిజిటల్ రింగ్ టోన్స్, కెమెరా, మైక్రో ఫోన్, స్పీకర్, కాల్ హిస్టరీ, ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ వంటి సౌకర్యాలు ఇందులో వున్నాయి.
Post a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.