How to Choose the Right Makeup for Skin-Beauty Tips

How to Choose the Right Makeup for Skin-Beauty Tips in Telugu


చర్మానికి తగిన మేకప్ ఎంచుకోవడం ఎలా..?


మేకప్ తో అందం రెట్టింపు అవుతుంది.  కానీ మేకప్ సరిగా వేసుకుంటే ముఖం నీరసంగా, కళ తప్పినట్లు కనిపిస్తుంది.  చర్మ తత్వానికి మేకప్ ఉండాలంటున్నారు నిపుణులు.  

ఫౌండేషన్ : మీ స్కిన్ టోన్ కి సరిపోయే ఫౌండేషన్ ను ఎంచుకోవాలి. మేకప్ వస్తువుల్ని కొనే ముందు మణికట్టు ముంజేతి మీద రాసుకుని చూడాలి. దాంతో మీకు ఏ స్కిన్ షేడ్ నచ్చుతుందో తెలుస్తుంది.

మాయిశ్చరైజింగ్ క్రీమ్ : ఒంట్లో నీరు తగ్గిపోయినప్పుడు ముఖం పాలిపోయినట్లుగా కనిపిస్తుంది.  దీంతో మేకప్ సహజంగా రాదు. అలాంటప్పుడు మేలైన మాయిశ్చరైజర్ లేదా సీరమ్ ను ఉపయోగించాలి.  మృదువైన చర్మం ఉన్నవారు 'సెటాఫిల్ ' మాయిశ్చరైజింగ్ క్రీమ్ లు వాడితే మంచిది. 

మేకప్ తొలగించడం : త అలసిపోయినప్పటికీ, ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాత్రిపూట మేకప్ తొలగించడం మర్చి పోవద్దు. అలానే నిద్ర పోవడం వల్ల మేకప్ చర్మానికి హాని కలిగిస్తుంది. 

మేకప్ వస్తువులు కాలపరిమితి :  మేకప్ వస్తువులకు కూడా కాలపరిమితి ఉంటుంది.  కాబట్టి కాలం చెల్లిన సౌందర్య సాధనాలను వాడకపోవడం మంచిది.  

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post