Health Tips-5 Things You Shouldn't Do After Meal

Health Tips in Telugu -5 Things You Shouldn't Do After Meal


  తిన్న తరువాత ఇలా చెయ్యొద్దు

Health Tips-5 Things You Shouldn't Do After Meal

ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కొన్ని సూత్రాలు పాటించాల్సిందే.  అందుకే భోజనం అందుకు భోజనం చేసిన తరువాత కొన్నిటిని తినకుండా ఉంటే బరువు పెరగడం, పొట్ట పెరగరడం, ఇలాంటివాటికి చెక్ పెట్ట వచ్చు.
  • భోజనం చేసే ముందు లేదా తరువాత పండ్లు ఎక్కువగా తినకూడదు.  అందువల్ల పొట్ట బాగా పెరుగే అవకాశం వుంది.
  • అన్నం తిన్నవెంటనే టీ తాగ కూడదు. ఆలా చేయడం వల్ల తేయాకులో వుండే ఆమ్లాలు, భోజనంలో వుండే మాంసం కృతులను శరీరం వినియోగించు కోకుండా అడ్డుకుంటాయి. 
  • తినగానే స్నానం చేయకూడదు. దానివలన కళ్ళు చేతుల్లోకి రక్త ప్రసరణ పెరుగుతుంది. అందువల్ల పొట్ట చుట్టూ రక్త ప్రసరణ తగ్గి, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. 
  • భోజనం అయ్యాక పదినిముషాలు నడిస్తే మంచిది అని అంటారు. కానీ ఆలా నడవడం వలన పోషకాలను గ్రహించడంలో జీర్ణ వ్యవస్థ విఫలమవుతుంది.  తిన్న వెంటనే కాకుండా, ఓ పది నిముషాల తరువాత నడిస్తే మంచిది. 
  • అన్నిటికంటే ముక్క్యమైనది  తిన్న వెంటనే నిద్ర పోకూడదు. తిన్న ఆహరం జీర్ణమవక ఇబ్బందులు తలెత్తుతాయి. 

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post