Beauty Tips in Telugu : Hair Fall Tips and Tricks.
జుట్టు రాలడం తగ్గించుకోవడానికి...
- పాలు మరియు కోడిగుడ్లు తినాలి
- క్యారెట్స్ ఎక్కువగా తినాలి.
- జామ కాయలు తినాలి.
- బార్లీ గింజలు తీసుకోవాలి.
- బచ్చలి కూర ఎక్కువగా తినాలి.
- అవిసె గింజలు తినాలి.
- తీపి టమోటాలు తినాలి.
ఇలా చేయడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది.
Post a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.