10 Amazing Health Benefits of Yogurt

Health Benefits-5 Amazing Health Benefits of Yogurt-Telugu.

పెరుగు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

10 Amazing Health Benefits of Yogurt-Telugu

  • పెరుగు కొన్ని వందల సంవత్సరాలనుండి మానవులు వినియోగిస్తున్నారు. ఇది చాల పోషక విలువలు కలిగినది. దీనిని  క్రమం తప్పకుండ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి.
  • ఉదాహరణకు గుండె జబ్బులు మరియు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది అంతే గాకుండా బరువు పెరుగుదల నియంత్రణలో సహాయపడుతుంది.
  • పెరుగు ఎలా తయారవుతుంది? పెరుగు ఒక ప్రసిద్ధ పాల ఉత్పత్తి, ఇది పాలు యొక్క బాక్టీరియా కిణ్వ ప్రక్రియ ద్వారా తయారవుతుంది.
  • కడుపు నొప్పులనుండి ఉపశమనం లభిస్తుంది.
  • రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.
  • అధిక రక్తపోటు తగ్గుతుంది.
  • ఎముకలు దృఢంగా మారుతాయి.
  • వ్యాయామం తో కోల్పయిన శక్తిని వెంటనే పొందవచ్చు.
  • వివిధ రకాల అలర్జీలు తగ్గుతాయి. 
  • చిగుళ్లపై హానికార క్రీములు చేరకుండా చేస్తుంది.
  • బరువు నియంత్రణలో ఉంటుంది.
  • చర్మ వ్యాధులు వున్నవారికి కూడా పెరుగు, మజ్జిగ ఉపయోగం అమోఘం.  సోరియాసిస్, ఎగ్జిమా ఉన్న వారికీ పెరుగు కానీ మజ్జిగ కానీ పై పూతగా వాడితే మంచి ఫలితం వుంటుంది. 
  • పలుచని పెరుగులో ముంచిన బ్యాండేజి క్లాత్ చర్మ వ్యాధి ఉన్న ప్రాంతం పై కొద్దీ సేపు ఉంచితే తొందరలోనే ఆ ప్రాంతం ఆరోగ్యవంతమైన చర్మం గ రూపొందుతుంది. 
  • కామెర్లు వచ్చిన వారికీ పెరుగు ఒక చక్కని ఔషధం. ఎందుకంటే హైపటైటిస్ వచ్చిన వారికి, రక్తములో అమోనియా శాతం పెరిజగి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఐతే పెరుగు వాడడం వలన దాని బారిన పడకుండా ఉండవచ్చు.
  • పెరుగులో వుండే లాస్టిక్ యాసిడ్ అమ్మోనియా నుంచి వచ్చే చెడు లక్షణాలను నిరోధిస్తుంది.   

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post