Eight important tips to Sugar Custody.
షుగర్ అదుపులో ఉండాలంటే....
- రోజూ అరగంటపాటు వాకింగ్ చేయాలి.
- ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి.
- కాకరకాయ ముక్కలను నీటిలో మరిగించి తాగాలి.
- రోజూ ఒకే సమయానికి ఆహరం తీసుకోవాలి.
- తులసి ఆకులను కూడా తినాలి.
- అప్పుడప్పుడు వెల్లుల్లి తీసుకోవాలి.
- కాఫీ, టీ కి బదులుగా గ్రీన్ టీ తాగాలి.
- మొలకెత్తిన గింజలు తింటూ ఉండాలి.
Post a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.