Six Small Useful Health Tips in Telugu, Health tips in Telugu.
- దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతున్నప్పుడు ప్రతి రోజు ఉదయం మూడు కప్పుల నీళ్లలో రెండు తమలపాకులు, నాలుగు మిర్యాలు వేసి సగం అయ్యేవరకు నీటిని మరిగించి అందులో ఒక టీ స్పూన్ తేనే కలుపుకొని తాగితే నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
- దానిమ్మ తొక్కలను పొడి చేసి, ఉదయాన్నే ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ పొడి తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది.
- దగ్గునుంచి ఉపశమనానికి తులసి ఆకులను తేనే కలిపి పరగదూపిన తీసుకోవడం మంచిది.
- వెన్ను నొప్పితో బాధపడుతుంటే అల్లం పేస్టుతో మర్దన చేస్తే నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.
- నువ్వులనూనె లేదా ఆముదంలో వెల్లుల్లు రేఖలు వేసి ఐదు నిముషాలసేపు సన్నని మంటమీద మరిగించాలి. ఈ నూనెతో వెన్నుకు మర్దన చేయాలి. వీటికి బదులుగా ఏదైనా వంట నూనెను కూడా వాడవచ్చు.
- గాయాలు రక్తం కారుతుంటే చందనం పొడిలో కొద్దిగా నీటిని కలిపి పేస్టులా చేసుకుని గాయానికి రాయాలి.
Post a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.