Amazing Health Benefits of Fruits-Telugu

Health Tips : Amazing Health Benefits of Fruits-Telugu

పండ్లు తినడం వలన కలిగే లాభాలు...




మామిడి పండుతో ఆరోగ్య ప్రయోజనాలు...
Amazing Health Benefits of Fruits-Telugu

  • కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
  • చర్మం పై మొటిమలను తగ్గించును.
  • కంటి ఆరోగ్యానికి సహకరిస్తుంది. క్యాన్సర్తో పోరాడును.
  • డయాబెటీస్ ను నివారిస్తుంది. 
  • జీవ క్రియను వేగవంతం చేస్తుంది.
  • శరీర వేడిని తగ్గిస్తుంది.
  • రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
  • మామిడిపండ్ల అతిగా తింటే శరీరానికి వేడిచేస్తుంది.

Amazing Health Benefits of Fruits-Telugu
నారింజ పండు తినడంవల్ల కలిగే లాభాలు...
  • కంటి చూపును మెరుగు పరుస్తుంది.
  • చర్మ సమస్యలను తగ్గిస్తాయి.
  • రాత్రిపూట నారింజ పండ్లను తింటే మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది.
  • శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  • ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
  • నోటి దుర్వాసన, నోటిలో పుండ్లు తగ్గుతాయి.
  • సులభంగా ఆహరం జీర్ణమవుతుంది.

Amazing Health Benefits of Fruits-Telugu
బొప్పాయి పండుతో కలిగే లాభాలు...
  • ఒత్తిడిని దూరం చేస్తుంది. 
  • మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది.
  • శరీర బరువు తగ్గడంతో సహాయపడుతుంది.
  • విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
  • మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
  • కంటిచూపును మెరుగు పరుస్తుంది.
  • ఆర్థరైటిస్ తో భాధ పడేవారికి బొప్పాయి చాల మంచిది. 
  • బొప్పాయి తినడంవల్ల ఎముకలు బలంగా ఉంటాయి.

Amazing Health Benefits of Fruits-Telugu

ఆల్ బుక్కారా తో ఆరోగ్యం...
  • ఇందులో విటమిన్ సి పూశాలంగా ఉంటుంది.
  • రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
  • జీర్ణ శక్తిని పెంచే ఫైబర్ ఇందులో అధికంగా ఉంటుంది. 
  • విటమిన్ - ఏ, బీటా కెరోటిన్లు అధికం.
  • ఎముకల పటిష్టతను మెరుగుపరచండిని అల్జీమర్స్ ను నయం చేయడానికి సహాయపడుతుంది. 
  • జ్వరానికి, మలబద్దకానికి మంచి విరుగుడు. 

ఆపిల్ తో ఆరోగ్య ప్రయోజనాలు ....

  • కంటి చూపును మెరుగు పరుస్తుంది.
  • రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 
  • గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
  • బరువు తగ్గిస్తుంది. చేదు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. 
  • కాలేయంలో వ్యర్ధాలను తొలగిస్తుంది.
  • చర్మాన్ని యవ్వనంగా కంటి వంతంగా ఉంచుతుంది.
  • మెదడు చురుకుగా పనిచేస్తుంది.
  • అలాగేమర్స్ వ్యాధిని నివారిస్తుంది. 
  • పార్కిన్సన్ వ్యాధిని తగ్గిస్తుంది.

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post