The Six Precautions of Cell Phone Use - Tech News Telugu

The Six Precautions of Cell Phone Use - Tech News Telugu, Tech news in Telugu, Short Tech News in Telugu, Mobile Tips and Tricks in Telugu.

మొబైల్ వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ...

  • ఫోన్ వీలైనంత వరకు శరీరానికి దూరంగా ఉంచడం మంచిది. దీనివల్ల రాటుడియేషన్ నుండి తప్పించు కోవచ్చు. 
  • వైర్ తో వున్నా హెడ్ సెట్స్ ను వాడడం మంచిది. 
  • ఫోన్ ని ప్రత్యేక పర్సు లో పెట్టుకోవడం మంచిది.
  • ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ ని వాడకపోవడం మంచిది.
  • సెల్ ఫోన్ వెనుక యాన్తి రేడియేషన్ స్టిక్క్కర్ వేసుకోవడం మంచిది.
  • చిన్నారులు, ప్రెగ్నెన్సీ వున్నవారు సెల్ ఫోన్ ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. 

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post