Ten Ways to get Rid of Bad Breath Naturally-Health Tips

Ten Ways to get Rid of Bad Breath Naturally-Health Tips in Telugu, Beauty Tips in Telugu, Tips and Tricks in Telugu.

Ten Ways to get Rid of Bad Breath Naturally-Health Tips

నోటి దుర్వాసన రాకుండా ఉండటానికి కొన్ని సింపుల్ టిప్స్ ...

  • పెరుగు : నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా ను నాశనం చేయడంతో పాటు తాజా శ్వాసను అందిస్తుంది.
  • ఆపిల్ : ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ నోట్లో ఆమ్లాలును క్రమబద్దం చేస్తాయి. 
  • కాప్సికమ్ : నోట్లో వుండే చెడు బాక్టీరియాను తొలగిస్తుంది. 
  • లవంగాలు, దాల్చిన చెక్క : వీటివల్ల నోరు తాజాగా మారుతుంది.  
  • సోంపు : నోరు రీఫ్రెష్ అయి తాజాగా శ్వాస అందుతుంది. 
  • ప్రతిరోజూ కొన్ని పుదీనా ఆకులు నమిలితే నోటి చెడువాసన పోతుంది.

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post