Summer Skin Care Tips in Telugu

Best Skin Tips : Summer Skin Care Tips in Telugu, Skin Care tips in Summer season.

ఎండవల్ల చర్మం కందిపోయిందా .....

Summer Skin Care Tips in Telugu - tips


  • ఉడికిన ఆలుగడ్డలు కాసేపు ఫ్రిజ్లో ఉంచి చర్మం పై రాస్తే మృదువుగా ఉంటుంది.
  • నారింజ పండు తొక్కలను సమస్య ఉన్నచిత రాస్తే చర్మం సహజ రంగుకు వస్తుంది.
  • పసుపు, చందనం మిశ్రమాన్ని రాస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
  • కొబ్బరినూనె, కర్పూరం మిశ్రమాన్ని చర్మంపై రుద్దితే మృదువుగా మారుతుంది.
  • చల్లని పెరుగు / పాలను చర్మం పై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

వేసవిలో కళ్ళ సంరక్షణకు....

Summer Skin Care Tips in Telugu - tips

  • గుడ్డులోని తెల్లసోనతో చుట్టూ రాసుకుంటే చర్మం అలసట, వాపు అదుపులోకి వస్తుంది.  
  • పచ్చిపాలలో దూదిని ముంచి కళ్ళ మీద అద్దితే ఒత్తిడి తగ్గుతుంది.
  • బంగాళా దుంపల ముక్కలను కాసేపు ఫ్రిజ్ లో ఉంచి కళ్ళ పై పెట్టుకుంటే వేడిని తగ్గిస్తాయి.
  • వీలైనన్ని ఎక్కువసార్లు చల్లని నీతితో కడగడం మంచిది.
  • కళ్ళు అలసినప్పుడు, ఉబ్బినప్పుడు, తరచూ కళ్ళు మూసి తెరుస్తూ ఉండాలి.
  • కీరా దోస ముక్కలను కళ్లపై ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.  

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post