If the mobile falls into water damage, How to Save Your Phone from Water Damage, How to fix your phone after you dropped it in water-Telugu, I dropped my phone in water and it wont turn on-Telugu.
మొబైల్ నీటిలో పడితే వెంటనే చేయాల్సిన పని ఏమిటి ....
Simple steps to save your phone from water Damage.
- మొబైల్ ని వెంటనే స్విచ్ ఆఫ్ చేయ వలెను.
- మొబైల్ లోపలి గాలితో ఊదడం, బ్లో డ్రయర్లతో ఆరబెట్టడం చేయ వద్దు.
- బాటరీని బయటకు తీసి పొడి బట్టతో క్లీన్ చేయాలి.
- మెమొరీ కార్డు, సిమ్ కార్డులను వేరు చేసి మెత్తటి బట్టతో ఆరబెట్టవలెను.
- ఫోన్ విడిభాగాలను బియ్యం డబ్బాలో వేసి 2-3 రోజులు వరకు ఉంచితే ఫోన్ లోని తడి ఆరిపోతుంది.
- అప్పటికి ఫోన్ పని చెయ్యకపోతే సర్వీస్ సెంటర్ కి తీసుకు వెళ్ళాలి.
Post a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.