Easy Steps to Remove Pimples-Beauty Tips in Telugu

Beauty tips : Easy Steps to Remove Pimples-Beauty Tips in Telugu, How to remove pimples in Telugu.

Easy Steps to Remove Pimples-Beauty Tips in Telugu

మొటిమలను తొలగించుకోవడానికి చిట్కా ...తెలుగు చిట్కాలు

  • చెంచా వెనిగర్ లో 3 చెంచాల నీళ్లు కలేపాలి.  దూది ఉండను అందులో ముంచి ముఖానికి రాసి 10 నిముషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
  • 2 చెంచాల తేనెలో చెంచా దాల్చిన చెక్క పొడిని కలపాలి. దీనిని ముఖానికి పూతలా వేసి పావుగంట తరువాత గోరువెచ్చని నీతితో కడిగేస్తే ఫలితం ఉంటుంది. 
  • బాగా పండిన బొప్పయి గుజ్జును ముఖానికి రాసి 20 నిముషాల తరువాత కడిగేయాలి.  ఇది పేరుకున్న జిడ్డును తొలగించి...మొటిమలు రాకుండా చేస్తుంది.
  • మొటిమలు ఎక్కువగా వున్నపుడు కొందరు వాటిని తాకుతూ వుంటారు. అలా తాకడం వల్ల అవి ఇంకా పెరుగుతాయి. చేతుల్లోని సూక్ష్మక్రిములు ముఖంలోకి చేరడమే అందుకు కారణం. కాబట్టి వాటిని తాకకుండా ఉండడం మంచిది. 
  • కొందరికి కాఫీలు, టీ లు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది.  దీనివల్ల శరీరం పొడిబారి పోయే అవకాశం కనిపిస్తుంది. శరీరం తేమగా ఉంటేనే చర్మము ఆరోగ్యంగా ఉంటుంది

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post