స్మార్ట్ ఫోన్ మీ పిల్లలకు ఇవ్వొద్దు..ఎందుకంటే....
ఇంతకుముందు జెనరేషన్ లో స్మార్ట్ ఫోన్ లు లేవు. వారి తల్లి దండ్రులు బాల్ల్స్, బొమ్మలతో, వాటిని కొనే పరిస్థితి లేనివారు ఆటలతో ఆడించేవారు. దాంతో వారి కి నైపుణ్యం సిద్దిస్తుండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటికంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇవ్వడం అనేది ఒక భయంకరమైన ఆలోచన.
యూట్యూబ్ వీడియోస్ తో ఆదుకున్న పసిబిడ్డకి తీపిగుర్తులేలేవు. అందులో వుండే మధురానుభూతి అస్సలే తెలియదు....ఆలోచించండి..
స్మార్ట్ ఫోన్ అధికంగా వాడుతున్న పిల్లలలు మానసిక రుగ్మతలకు లోనవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే వెల్లడించింది. గంటల తరబడి ఆన్లైన్లో గడపడంతో చిన్నారుల బుద్ధి మందగిస్తుందని...వారికీ సరైన తిండి నిద్ర లేక చదువు ఆటల్లో చురుగ్గా వుండలేరని హెచ్చరించింది. భారత్లో గేమింగ్ రుగ్మతలతో బాధపడే పిల్లలు అధికంగా వున్నారని..ఇలాంటివారి విషయంలో తల్లిదండ్రులు భద్రతగా మెలగాలని సుచినట్లు సమాచారం. ఇది ఇంటర్నెట్ సోషల్ మీడియా ప్రమాదాలను కొని తెచ్చుకుంటలేనని చెబుతున్నారు నిపుణులు. ఇది మంచి అలవాట్లు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధిని నిరోధిస్తుంది.
Post a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.