Amazing Health Benefits with Badam Almond

Health Tips in Telugu : Amazing Health Benefits with Badam Almond, Badam Papputo Kalige Arogya prayojanalu.

నాన బెట్టిన బాదం పప్పుటే ఆరోగ్యం

Amazing Health Benefits with Badam Almond - Health Tips

బాదం పప్పు ఆరోగ్యానికి ఏంటో మంచిది. మరీ ముక్యంగా నాన బెట్టిన బాదం పప్పు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. బాదం లో ఇ విటమిన్, ఫైబర్, ఒమెగా 3, ఫ్యాటీ యాసిడ్ తో పాటు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి ఎముకల్ని బలంగా వుంచుతాయి. 
  • బాదం పప్పును నీళ్లలో నానబెట్టి తినాలని వైద్యులు చెబుతున్నారు.  ఎందుకంటే బాదం పప్పులో వుండే పొట్టులో ఒకరకమైన బయో మాలిక్యులర్ టానిక్ ఉంటుంది. ఇది జీర్ణ క్రియపై ప్రభావం చూపుతుంది. అదే నానబెట్టి తింటే... జీర్ణక్రియ బాధలనుండి తప్పించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.  
  • గుప్పెడు బాదం పప్పును అరకప్పు నీటిలో షుమారు ఎనిమిది గంటలపాటు నాన బెట్టి...ఆ తరువాత నీటిని తొలగించి పై పొట్టుని తీసివేసి తినాలి. బాదం పప్పును ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు గుండెని పదిలం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
  • బాదం పప్పు తినడం వలన రక్తప్రసరణ సాధారణ స్థితిలోనే ఉంటుంది. అంతే కాక శరీరానికి కావాల్సిన శక్తి, విటమిన్లు, మినరల్స్ ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. కొవ్వు శాతం లేకుండా చూసుకోవచ్చు. వీటిని నిరంతరం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పదిలంగా వుంచుకోవచ్చు.    

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post