Aku Kuralloni Labhalu - Health Tips in Telugu

Aku Kuralloni Labhalu - Health Tips in Telugu, Akukurallo vude Oushada gunalu gurinchi telusukundamu.


ఆకుకూరల్లోని ఔషధ గుణాలు గురించి తెలుసుకుందాము.

  • ధనియాల లేత మొక్కలని మనం కొత్తిమీర అంటాము.
  • వీటియొక్క రుచి కారణముగా, వాసన సుగంధ భరితంగా ఉండును.
  • కొత్తిమీర గాఢ కషాయంలో పాలు మరియు పంచదార కలిపి ఇస్తే నెత్తురుపడే మూలాశంఖ అనగా నెత్తురుతో కూడిన మూలాల వ్యాధి, అజీర్ణ విరేచనాలు, జఠరాగ్ని తగ్గుట, కడుపులో గ్యాస్ సమస్య వంటి సమస్యలకు మంచి ఔషధంగా పని చేస్తుంది.
  • కొత్తిమీర శరీరంలో మూడు దోషాల పైన పని చేస్తుంది.  దాహం ఎక్కువయ్యే సమస్యని దూరం చేస్తుంది. బ్రమణి తగ్గిస్తుంది. కొత్తిమీర మంచి జీర్ణకారి.
  • కొత్తిమీర రసాన్ని చనుపాలతో కలిపి కళ్ళలో వేస్తె నేత్ర రోగాలు నయమవుతాయి లేదా కొత్తిమీర వెచ్చ చేసి కళ్ళమీద పట్టేలాగా వేస్తె సమస్య నుంచి బయటపడుతుంది.
  • కొత్తిమీర కషాయంలో పంచదార కలిపి పుచ్చుకుంటే బాగా ఆకలి కలుగుతుంది.
  • నోరు పుసివున్నపుడు కొత్తిమీర రసంతో పుక్కలిస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • దీనిని తరచుగా తీసుకొనుటవల 


Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post