5 Side effects of AC - Air Conditioner

Health Tips in Telugu : 5 Side effects of AC - Air Conditioner effects in Telugu.


  • శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ముక్కు, గొంతు, కళ్ళు ఇన్ఫెక్షన్ కు గురవుతాయి. 
  • చర్మం పొడిబారడంతో పాటు కళ్లుకూడా పొడిబారిపోయి దురదలు పెడతాయి.
  • డీహైడ్రాషన్ సమస్య వస్తుంది.  నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. 
  • ఏ.సి.లో గడిపేవారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంది.  అది మైగ్రేషన్కు కూడా దారితీయవచ్చు.
  • ఆస్తమా, అలర్జీలు ఉన్నవారు ఏ.సి.ల్లో ఉండరాదు. లేదంటే ఆ అసమస్యలు ఎక్కువవుతాయి.
  • చర్మం కాంతివంతంగా వుంచుకోవడానికి క్రీములు కాకుండా లోషన్లను వాడడం మంచింది. లోషన్లు నీటి ఆధారితమైనవి మరియు  చర్మానికి తేమను కలిగిస్తాయి. 

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post