Latest Govt Jobs 2019 : ITI Trade Apprentice Jobs in Naval Ship Repair Yard-Naval Base Kochi, Apply on or before 23.07.2019.
Enrollment for Apprenticeship Training in Designated Trades
కొచ్చి నేషనల్ షిప్ రిపేర్ యార్డు, ITI అభ్యర్థుల నుంచి ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతుంది.
ట్రేడ్ అప్రెంటిస్ కల వ్యవధి . ఒక సంవత్సరం.
ఖాళీలు : 172
విభాగాలు : ఎలక్ట్రికల్, ఫిట్టర్, డీజీల్ మెకానిక్, టైలర్, వెల్డర్ తదితరాలు.
అర్హత : పదోతరగతి తో పాటు సంబంధిత ట్రేడ్లో ITI ఉతీర్ణత.
వయసు : 01.10.2019 నాటికీ 21 సం || మించకూడదు.
ఎంపిక : రాతపరీక్ష ఓరల్ పరీక్ష , మెడికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు : ఆఫ్ లైన్
Post a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.