Latest Bank Jobs : IBPS Recruitment 2019, IBPS RRB 2019 Notification and Online Application.
Bank Jobs 2019
ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS), దేశవ్యాప్తంగా ఉన్న రీజినల్ రురల్ బ్యాంక్స్ (RRB), కింది పోస్టుల భర్తీకి నోటిఫికేఇటోన్ జారీ చేసింది.
మొత్తం ఖాళీలు : 8400
తెలంగాణ, ఏపీ కి కలిపి 829 పోస్టులు ఉన్నాయి.
అర్హత : డిగ్రీ వుత్తీర్ణ తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, స్థానిక భాష వచ్చి ఉండాలి.
ఎంపిక : ప్రిలిమినరీ, మైన్స్ టెస్ట్ ఆధారంగా.
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : ఆఫీసర్ స్కేల్ -1, ఆగష్టు 3,4,11 ఆఫీస్ అసిస్టెంట్ - ఆగష్టు 17,18,25.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం. జూన్ 18 నుంచి జులై 4 వరకు.
మరిన్ని వివరాలకు ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి. IBPS - RRB 2019 - Notification and Online Application
Post a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.