AIIMS Patna Recruitment 2019 - 196 Posts

AIIMS Patna Recruitment 2019 - 196 Posts Apply Online on or before July 14.

AIIMS Patna Recruitment 2019 - 196 Posts

AIIMS Recruitment 2019 Notification 

Online Application


పాట్నా లోని ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఫాకల్టీ పోస్టుల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. (ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కలిపి మొత్తం ఖాళీలు 169.)

అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రో బయాలజీ తదితర విభాగాలలో ఖాళీలు ఉన్నవి.
అర్హత : సంభందిత విభాగం లో మాస్టర్స్ డిగ్రీ ఉతీర్ణతతో పాటు  టీచింగ్ అనుభం ఉండాలి. 
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : జులై 14 -2019

మరిన్ని వివరాలకోసం ఇక్కడ ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి. AIIMS Patna 169 Posts Recruitment Notification and Online Application.

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post