72 Para Medical Staff Vacancies - Railway Jobs

Railway Jobs in India : 72 Para Medical Vacancies Notification 2019

72 Para Medical Staff Vacancies - Railway Jobs


కోల్ కతా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్రన్ రైల్వే కాంట్రాక్టు పారామెడికల్ స్టాఫ్ భర్తీకి వాక్ ఇన్ నిర్వహిస్తోంది.
పోస్టులు : 
  • నర్సింగ్ సూపెరిండేంట్
  • ల్యాబ్ అసిస్టెంట్ 
  • హీమోడయాలసిస్ టెక్నీషియన్ మొదలుగునవి.
 మొత్తం ఖాళీలు  : 72
అర్హత : సంబంధిత సబ్జెక్టులలో ఇంటర్, డిగ్రీ, సర్టిఫికెట్, డిప్లొమా కోర్స్ లలో ఉతీర్ణత.
వాక్ ఇన్ తేదీ : జూన్ 20, 21 
వేదిక : బి ఆర్ సింగ్ హాస్పిటల్, పరీక్షిత్ రాయ్ లైన్, షీల్దా, కోల్ కతా - 14.
మరిన్ని వివరాలకోసం ఇక్కడ ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.    

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post