Lenovo Announces 13.3" Laptop with Foldable OLED screen cumming in 2020
ఫిట్నెస్ బ్యాండ్ వాడేవారికి తక్కువ ధరతో స్మార్ట్ వాచ్ ని తీసుకొచ్చింది లెనోవో, లెనోవో ఇగో పేరుతొ కేవలం వాచ్ మాత్రమే కాకుండా ఫిట్నెస్ ట్రాకర్ లను ఇది పనిచేస్తుంది. హార్ట్ రేట్ సెన్సార్ తో నిత్యం గుండె లయ పై ఓ కన్నేసి ఉంచవచ్చు. 1.6 అంగుళాల మోనో క్రోమ్ డిస్ప్లే తో అన్ని చూడొచ్చు. ప్రత్యేక ఆప్ తో ఫోన్ తో కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. కాల్, నోటిఫికెషన్స్, మెసేజెస్, ఈ మెయిల్స్, సోషల్ మీడియా ఆప్ ఆక్టివిటీలను చూడవచ్చు. ఈ వాచ్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 రోజులు పని చేస్తుంది. వాచ్ బరువు 42గ్రాములు. ఆండ్రాయిడ్, యస్ లను సపోర్ట్ చేస్తుంది. దీని ధర కేవలం 1,999.
Post a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.