Good Afternoon Images-Telugu Quotes and Pics
We collected a number of good afternoon image, good afternoon images. Say good afternoon to your friends and family with a good inspirational quote on EverReady.
Best Good Afternoon Wishes Quotes...
- మంచికోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలుగుపే అవుతుంది - శుభ మధ్యాన్నం
- మన శక్తికన్నా, మన సహనం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది - శుభ మధ్యాన్నం.
- ధనం వున్నవాడికన్నా గుణం ఉన్న వాడే... గొప్పవాడు - శుభ మధ్యాన్నం.
- జీవితం అనేది గౌరవం కోసం చేసే తేలికపాటి సమరంలాంటిది. ఎదుటివారినించి మనం తీసుకునే దానికంటే ఎదుటివారికి మనం ఇచ్చేటప్పుడు వందరెట్ల వేగం పెరుగుతుంది- శుభ మధ్యాహ్నం.
Good Afternoon Telugu Quotes for Summer
- ఓయ్ బయట ఎండా ఎక్కువగా వుంది అందుకే నీకోసం ఐస్ క్రీమ్ పంపిస్తున్న.... ఇది తిని చల్లబడు........ శుభ మధ్యాన్నం
- ఓయ్ ఎంతటి ఎండకాయినా బంగారం నల్లబడదు అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్న..... న ప్రియమయిన బంగారానికి శుభ మధ్యాహ్నం
Good afternoon Inspirational Quotes...
- గెలుపు అందరికి రాదు.........కానీ గెలిచే శక్తి అందరికి ఉంటుంది.... శుభ మధ్యాహ్నం .
- ప్రశ్నించనిదే సమాధానం దొరకదు. ప్రయత్నించనిదే విజయం దక్కదు - శుభ మధ్యాహ్నం
- ప్రతి అవకాశవాదిలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే.... ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు. - శుభ మధ్యాహ్నం
- జీవితం మన గెలుపుకంటే ఓటమినించే ఎక్కువ నేర్చుకుంటాము. అందుకే ఓటమి మనల్ని అక్కడ పేయకుండా చూసుకోవాలి. ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుసుంది. - శుభ మధ్యాహ్నం
- అడిగి తెలుగుసుకునేవారు 5 నిముషాలు మాత్రమే అజ్ఞానంలో వుంటారు. అడగనివారు ఎప్పటికి అంధకారంలోనే వుంటారు. - శుభ మధ్యాహ్నం
Good Afternoon Life Quotes and Messages
- జీవితంలో అతికష్టమయిన కాలమే మనకు ఒక గొప్ప పాఠం గా మారుతుంది. - శుభ మధ్యాహ్నం
- మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది. మనం నచ్చనప్పుడు దూరం మంచిది. మనతో బంధం నచ్చనపుడు ముగింపు మంచిది - శుభ మధ్యాహ్నం
- ఏలోటూ లేక పోవడం కాదు. లోటు పాటులకు అతీతంగా మెలగడం ముఖ్యం. - శుభ మధ్యాహ్నం
- తినడం కోసమే జీవితం లేదు. మన భాధ్యతల్ని సమర్ధంగా నిర్వాహినుటకొరకు తినాలి. - శుభ మధ్యాన్నం
- జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు. నిన్ను నువ్వు రూపు దిద్దుకోవడం. - శుభ మధ్యాహ్నం
Good afternoon love messages in telugu
- వంట రుచి తినేదాకా తెలియదు. పుస్తకం గొప్ప చదివేదాకా తెలియదు. ప్రేమంటే ఏంటో ప్రేమించిన వాళ్ళని కోల్పోయేదాకా తెలియదు. - శుభ మధ్యాహ్నం
- ఇష్టమయినది ప్రేమ, కష్టమయినది ప్రేమే అది చేజారిన తరువాత తాజ్మహల్ కట్టినా... గుండె దద్దరిల్లేలా కన్నీరు కార్చినా ఉపయోగం లేదు. - శుభ మధ్యాహ్నం
Thanks for coming to my page. Please keep in mind my page. I will update daily good afternoon, good morning, good night quotes and wishing images with best quality. Please visit again for more....
Post a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.